మన దేశ రెండో ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి గురించి ఈ విషయాలు తెలుసా..

';

శాస్త్రిజీ బిరుదు

లాల్ బహదూర్ శాస్త్రీ కుల వ్యవస్థ ఆలోచనను ఖండించారు. అందుకోసం తను పుట్టిన పేరు ‘వర్మ’ను త్యాగం చేశారు. కాశీ విద్యాపీఠం నుండి పట్టా పొందిన తర్వాత ఆయన కు ‘శాస్త్రి’ అనే విద్వాంస బిరుదు వచ్చి చేరింది.

';

శాస్త్రిజీ స్లోగన్

లాల్ బహదూర్ శాస్త్రి సైనికులు, రైతులకు కృతజ్ఞతగా ‘జై జవాన్ జై కిసాన్’ అనే నినాదం చేసారు. దేశానికి వీరిద్దరు వెన్నుముకలని అభివర్ణించారు.

';

స్వాతంత్య్రోద్యమంలో కీలక భూమిక

స్వాతంత్ర్య ఉద్యమంలో శాస్త్రి జీ చురుగ్గా పాల్గొన్నారు. 1942లో క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు. ఆ తర్వాత మహాత్మా గాంధీ నాయకత్వంలో పనిచేసారు.

';

రైల్వే మంత్రి పదవికి రాజీనామా

అప్పట్లో రైల్వే మంత్రిగా ఉన్న సమయంలో జరిగిన ప్రమాదంలో కొన్ని వందల మంది విగత జీవులయ్యారు. దాంతో ఆ శాఖ మంత్రిగా బాధ్యత వహించి రాజీనామా చేసిన నైతికత కలిగిన నేతగా నిలిచారు.

';

వాటర్ కెనాన్స్

ఉత్తర ప్రదేశ్ లో పోలీస్, రవాణా శాఖ మంత్రిగా ఉన్న సమయంలో ధర్నా నిర్వహిస్తున్న అసాంఘిక శక్తులను నిలువరించడానికి లాఠీ ఛార్జీకి బదులుగా వాటర్ కెనాన్ లను ఉపయోగించిన మొదటి వ్యక్తిగా నిలిచారు శాస్త్రి.

';

పాల విప్లవం

మన దేశంలో పాల ఉత్పత్తులు పెంపొందించే దిశగా శ్వేత విప్లవం వంటి అనేక చర్యలను శ్రీకారం చుట్టారు. నేషనల్ డైరీ డెవలప్ మెంట్ బోర్డ్ ను స్థాపించారు. అదే భారత దేశాన్ని అతిపెద్ద పాల ఉత్పత్తి దారుల్లో ఒకటి చేయడంలో శాస్త్రిజీది కీలక పాత్ర.

';

విలాసవంతమైన జీవితానికి దూరం

నెహ్రు లాగా విలాసవంతమైన జీవితానికి దూరంగా తన జీవితాన్ని గడిపారు లాల్ బహదూర్ శాస్త్రి. ప్రధానమంత్రిగా ఉన్నప్పటికీ, శాస్త్రి నిరాడంబరంగా తన జీవితాన్ని కొనసాగించారు. అంతేకాదు ప్రధానిా సాధారణమైన ఇంటిలో నివసించారు. వ్యక్తిగత ప్రయోజ

';

VIEW ALL

Read Next Story