దేశమంతా స్వాతంత్య్ర సంబరాలు జరుపుకున్నా ఒకే ఒక రాష్ట్రంలో ఇండిపెండెన్స్ డే ఉండదని తెలుసా
ఆగస్టు 15న భారతదేశంలో స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకుంటారు. దేశమంతా ప్రత్యేక భక్తి కార్యక్రమాలు జరుగుతాయి.
ఈ ఏడాది ఆగస్టు 15న 78వ స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకుంటారు
దేశమంతా స్వాతంత్య్ర సంబరాలు జరుపుకున్నా ఒకే ఒక రాష్ట్రంలో మాత్రం ఆగస్టు 15 సంబరాలు జరుపుకోరు
ఆగస్టు 15 వేడుకలు జరగని ఒకే ఒక రాష్ట్రం గోవా. ఈ చిన్న రాష్ట్రంలో ఇండిపెండెన్స్ డే ఉండదు
గోవాలో ఆగస్టు 15వ తేదీన స్వాతంత్య్ర దినోత్సవం జరపకపోవడానికి ప్రత్యేక కారణం బానిసత్వం
దేశంలో స్వాతంత్య్రం సిద్ధించిన తరువాత గోవాలో వేరే పాలకుల రాజ్యం ఉండేది. అంటే ఈ రాష్ట్రంలో ఆగస్టు 15న స్వాతంత్య్రం సిద్ధించలేదు
దేశానికి స్వాతంత్య్రం సిద్ధించిన 14 ఏళ్ల తరువాత 1961లో గోవాకు స్వాతంత్య్రం లభించింది.