మోదీ ఎన్నికల ప్రచారం తర్వాత తమిళనాడులోని కన్యకుమారీ చేరుకున్నారు.
వివేకనంద శిలాస్మారకం వద్ద చేరుకుని మెడిటేషన్ ప్రారంభించారు.
గతంలో స్వామి వివేక నంద మూడు రోజుల పాటు ఇక్కడే ధ్యానం చేశారంట.
సూర్య నమస్కారాలు చేసి, సూర్యుడికి అర్ఘ్యం ఇచ్చి ధ్యానం ప్రారంభించారు.
మోదీ కూడా ఇప్పుడు 45 గంటల పాటు ధ్యానం చేసుకుంటూ కూర్చున్నారు.
మెడిటేషన్ మధ్యలో విరామం తీసుకుని కొబ్బరి నీళ్లు, ద్రాక్షారసం తాగుతారంట
మోదీ 45 గంటల పాటు ఎవరితో మాట్లాడకుండా ఎంతో నిష్టతో ఉంటారంట
కాషాయ దుస్తుల్లో మోదీ ధ్యానంలో ఉన్న చిత్నాలు వైరల్ గా మారాయి.
మోదీ భగవతీ అమ్మాన్ ఆలయంను కూడా దర్శించుకున్నారు.
ఇక్కడ బంగాళ ఖాతం, అరేబియా, హిందు మహా సముద్రంలు ఒకేచోట కలిసి ఉన్నాయి.