మన దేశంలో చివరి రైల్వే స్టేషన్ ఏదో తెలుసా..!

Ashok Krindinti
Oct 10,2024
';

ప్రపంచంలో అతి పెద్ద నాల్గో అతిపెద్ద రైలు నెట్‌వర్క్‌ మనది.

';

మన దేశంలో ప్రతిరోజూ 13 వేల రైళ్లు సేవలు అందిస్తున్నాయి. నిత్యం దాదాపు 2.5 కోట్ల మంది ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు.

';

పశ్చిమ బెంగాల్‌లో బంగ్లాదేశ్ సరిహద్దుకు సమీపంలో ఉన్న సింగాబాద్ రైల్వే స్టేషన్‌ను మన దేశంలో చివరి రైల్వే స్టేషన్‌గా పిలుస్తారు.

';

ఇది కోల్‌కతా, ఢాకా నగరాలను కలిపే ఎంతో చరిత్ర కలిగిన అతి ముఖ్యమైనది.

';

ఈ స్టేషన్‌ను సుభాష్ చంద్రబోస్, మహాత్మా గాంధీ వంటి దేశ నాయకులు ఉపయోగించినట్లు ప్రచారంలో ఉంది.

';

అయితే ప్రస్తుతం ఈ స్టేషన్ ఇప్పుడు చాలా వరకు ఎడారిగా మారిపోయింది. కాలం చెల్లిన పరికరాలు, మూసివేసిన టికెట్ కౌంటర్లే ఇక్కడ దర్శనమిస్తున్నాయి.

';

1971లో బంగ్లాదేశ్ స్వాతంత్ర్యం పొందిన తరువాత.. ఈ సింగాబాద్ స్టేషన్ భారత్-నేపాల్ మధ్య వాణిజ్యం కోసం సరుకు రవాణా రైళ్ల కోసం ఉపయోగిస్తున్నారు.

';

VIEW ALL

Read Next Story