1. అయోధ్య

ఉత్తర ప్రదేశ్‌ ఆధ్యాత్మిక రాజధాని అయోధ్యకు రామాయణానికీ శ్రీరామునికి అవినాభావ సంబంధం ఉంది. తాజాగా ఇక్కడ శ్రీరామచంద్రుడు 500 యేళ్ల వరవాసం తర్వాత బాల రాముడుగా ఇక్కడ కొలువైనాడు.

TA Kiran Kumar
May 21,2024
';

2.చిత్రకూట్

చిత్రకూట్ రామాయణంతో విడదీయరాని అనుబంధం ఉంది. ఇక్కడ సీతారామచంద్రులు 14 యేళ్ల అరణ్యవాసంలో ఎక్కువ భాగం ఇక్కడ గడిపినట్టు మన పురాణాలు చెబుతున్నాయి.

';

3. ప్రయాగ్‌రాజ్.. త్రివేణి సంగమం

ఉత్తర ప్రదేశ్ ప్రయాగ్‌రాజ్‌లో వనవాసానికి ముందు శ్రీసీతారామ లక్ష్మణులు చిత్రకూట్‌ కంటే ముందే ఇక్కడ కొంత కాలం గడిపారు. ఇక్కడ గంగా, యుమున, సరస్వతి నదులు సంగమించే పవిత్ర త్రివేణి సంగమంగా హిందువులు అతి పవిత్రంగా భావిస్తారు.

';

4. పంచవటి పంచవటి..

మహారాష్ట్రలో కొలువైంది. సీతా రామ, లక్ష్మణులు వారి 14 యేళ్ల వనవాసంలో కొన్నేళ్ల పాటు ఇక్కడే గడిపిన పవిత్ర ప్రదేశం. సీతాపహరణం జరిగింది ఇక్కడే. నాసిఇక్ సమీపంలో ఉన్న ఈ ప్రదేశంలో రామకుండ్ మరియు సీతా గుఫా తదితిర ప్రదేశాలున్నాయి.

';

5. రామేశ్వరం..

రామేశ్వరం.. తమిళనాడు రావణుడి బారి నుంచి సీతను రక్షించడానికి శ్రీరాముడు శ్రీలంక చేరుకోవడానికి రామసేతును నిర్మించిన పవిత్ర ప్రదేశం. పురాణాల ప్రకారం రాముడుఇక్కడ ఒక శివలింగాన్ని నిర్మించడంతో ఇది రామేశ్వరంగా ప్రసిద్ధి చెందింది. ప్రపంచంలో అతిపెద్

';

6. కిష్కింధ..

కర్ణాటక కిష్కింధ కర్ణాటక రాష్ట్రంలో హంపి ప్రాంతంలో ఉన్న ఒక చిన్న గ్రామం. ఇది వానర రాజు సుగ్రీవుడు మరియు అతని మిత్రుడు హనుమంతుడు పాలించిన రాజ్యం అని పురాణ కథనం.

';

7. దండకారణ్యం..

ఛత్తీస్‌గఢ్‌లో కొలువైంది. ఇక్కడ శ్రీరాముడు, సీత, లక్ష్మణుడు ఆశ్రయం పొందిన అటవీ ప్రాంతమని పురాణాల కథనం. నేడు ఈ ప్రాంతం ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని బస్తర్ జిల్లాలో ఉంది. భారతదేశంలోని అత్యంత పర్యావరణ అనుకూలమైన గమ్యస్థానాలలో ఒకటిగా ప్రసిద్ధి

';

VIEW ALL

Read Next Story