మానసిక అనారోగ్యంతో బాధపడేవారికి ఓటుహక్కు ఉండదు
విదేశాల్లో నివసిస్తున్న భారతీయులకు అక్కడ ఓటుహక్కు ఉంటే మన దేశంలో ఓటుహక్కు ఉండదు.
జైలు ఖైదీలకు ఓటుహక్కు ఉండదు
ఓటర్ల లిస్ట్‌లో పేరు లేని మన భారతీయులకు ఓటుహక్కు ఉండదు
ఓటరు లిస్ట్‌లో పేరు నమోదు చేసుకోవాలంటే ఫారమ్ 6 నింపి అప్లై చేసుకోవాలి.
మన దేశంలో అవినీతికి పాల్పడిన వ్యక్తులకు ఓటుహక్కు ఉండదు
ప్రజాప్రాతినిధ్య చట్టం 1950లో సెక్షన్ 16 ప్రకారం అనర్హుడని తేలితే ఎన్నికల్లో ఓటుహక్కు ఉండదు.
ఈ 5 వ్యక్తులకు ఓటుహక్కు మన భారత రాజ్యాంగంలో వినియోగించే హక్కు ఉండదు.