సముద్రపు ఆహారాల్లో బయోటిన్ పుష్కలంగా ఉంటుంది వీటిలో విటమిన్ బి కూడా ఉంటుంది చర్మం, జుట్టు, గోళ్లకు ఎంతో మంచిది.
బయోటిన్ పుష్కలంగా ఉండే ఆహారాలు తీసుకోవడం వల్ల చర్మం జుట్టు గోళ్లకు మేలు చేస్తుంది
గుడ్లలో బయోటిన్ పుష్కలంగా ఉంటుంది ఇది ప్రోటీన్ అందిస్తుంది.
బాదం లో కూడా బయోటిన్ పుష్కలంగా ఉంటుంది ఇది చర్మానికి ఎంతో మేలు చేస్తుంది.
చిలకడ దుంపలో కూడా బీటా కెరోటిన్, బయోటిన్ పుష్కలంగా ఉంటుంది.
సాల్మన్ చాపలో బయోటిన్ పుష్కలంగా ఉంటుంది ఇందులో ఒమేగా 3 ఫ్యాటీ ఆసిడ్స్ కూడా ఉంటాయి.
పాలకూరలో బయోటిన్ పుష్కలంగా ఉంటుంది ఇందులో విటమిన్స్ కూడా ఉంటాయి జుట్టు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది