అత్యంత పొడవైన జంతువుల్లో జిరాఫీ టాప్ ప్లేస్‌ ఉంటుంది. వాటి సగటు ఎత్తు 15 అడుగుల వరకు ఉంటుంది.

Ashok Krindinti
Jan 08,2025
';

ఉష్ట్రపక్షి సగటు ఎత్తు 9-10 అడుగులు ఉంటుంది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పక్షి ఇదే.

';

మగ ఏనుగులు సగటు ఎత్తు 13-15 అడుగుల వరకు ఉంటుంది.

';

కంగారూలు పవర్‌ఫుల్ యానిమల్స్. రెండు కాళ్లపై నిలబడితే.. వాటి ఎత్తు 8 అడుగుల వరకు ఉంటుంది.

';

ఒంటెలు కూడా బాగానే ఎత్తు పెరుగుతాయి. 7 నుంచి 8 అడుగుల వరకు ఎత్తు పెరుగుతాయి.

';

రెండవ అతిపెద్ద పక్షి ఈము. వీటి సగటు ఎత్తు 6 నుంచి 7 అడుగులు వరకు ఉంటుంది.

';

మూస్ ప్రపంచంలోనే అతిపెద్ద జింక జాతులు. ఇవి ఉత్తర అమెరికాలో ఎక్కువగా ఉంటాయి. వీటి సగటు ఎత్తు 7 అడుగులు.

';

పొడవాటి, బొచ్చు మెడతో ఆకర్షణీయమైన.. మనోహరమైన రూపంతో లామా ఎత్తైన జంతువులలో ఒకటి.

';

VIEW ALL

Read Next Story