Pimples: మొటిమలతో బాధపడుతున్నారా..?..ఈ టిప్స్‌తో వారంలో చెక్ పెట్టొచ్చు..

Inamdar Paresh
Nov 10,2024
';

acne tips:

కొంత మంది యువత తరచుగా మొటిమలతో బాధపడుతుంటారు.

';

face glow tips:

ముఖం పూర్తిగా, జిడ్డుగా ఆయిలీగా మారిపోతుంది.

';

Harmonal chenges:

మొటిమలు హర్మోనల్ సమస్యలతో ఎక్కువగా వస్తుంటాయి.

';

out side food:

చాలా మంది బైటి జంక్ ఫుడ్, ఆయిలీ ఫుడ్ అతిగా తింటుంటారు.

';

face wash:

ముఖం ఎల్లప్పుడు కడుక్కుంటు ఫ్రెష్ గా ఉండాలి.

';

Junk food:

బైటి జంక్ ఫుడ్, ఆయిలీ ఫుడ్ లను తినకూడదు.

';

Dust:

ఇంటి నుంచి బైటకు వెళ్లేటప్పుడు దుమ్ముపడకుండా స్కార్ఫ్ కట్టుకొవాలి.

';

VIEW ALL

Read Next Story