కలబంద నీళ్లను తాగితే కడుపు నొప్పి తగ్గిపోతుంది.
తెల్ల వెంట్రుకల సమస్య అస్సలు ఉండదు.
కలబంద వల్ల అజీర్తి, వికారం వంటి సమస్యలు ఉండవు.
తలనొప్పి, ఒత్తిడి సమస్యలు కలబందవల్ల దూరమౌతాయి.
జుట్టు రాలిపోవడం వంటి సమస్యలు రావు.
ముఖం ఎప్పుడు కడిగిన ముత్యంలా మెరుస్తూ ఉంటుంది.