నిద్రలేమి వారికి కూడా పెరుగు ఎంతో ఉపయోగపడుతుంది.
దవడ నొప్పి వంటి సమస్యలు కూడా దూరమౌతాయి.
బీపీనీ కంట్రోల్ చేయడంలో పెరుగు ఎంతో ఉపయోగపడుతుంది.
ఎముకలు విరిగిపోయేలా, పొలుసులుగా మారకుండా కాపాడుతుంది
దట్టంగా ఉన్న జుట్టు రాలిపోకుండా కాపాడుతుంది.
కడుపు చుట్టు అధికంగా కొవ్వు సమస్య ఉన్నవాారికి రిలీఫ్ దొరుకుతుంది.