మొటిమలను అరికట్లి,ముఖం మెరిసేలా చేసే గుణాలు అరటిలో ఉంటాయి.
శరీరంలోనుంచి చెడువాసనను అరటి పూర్తిగా దూరం చేస్తుంది.
రన్నింగ్ చేసే వారికి వెంటనే శక్తిని అరటి ఇస్తుంది.
నిద్రలేమిన సమస్యతో బాధపడేవారికి అరటి పండు ఒక దివ్యౌషధం.
వెంట్రుకలు రాలిపోవడం వంటి సమస్యలు మాయమౌతాయి.
అనవసర కొవ్వును అరటి దూరం చేస్తుంది.
ఒత్తిడి,అలసటను దూరంచేసే గుణాలు అరటిలో ఉంటాయి.
ప్రతిరోజు ఉదయం అరటి పండు తింటే ముఖంలో గ్లో వస్తుంది.