ప్రతిరోజు ఆనియన్స్ తింటే మొటిమలు పూర్తిగా తగ్గిపోతాయి.
ఆనియన్స్ వాటర్ తాగే వారిలో బెల్లీఫ్యాట్ సమస్య ఉండదు.
పంటి నొప్పి సమస్య ఉన్న వారిలో ఆనియన్స్ ప్రభావవంతంగా పనిచేస్తుంది.
శరీరంలో నుంచి చెడువాసనను ఆనియన్స్ నివారిస్తుంది.
ముఖం మెరిసేలా చేయడంలో ఆనియన్స్ వాటర్ ఎంతో ఉపయోగపడుతుంది
పొట్టలో నొప్పి, అజీర్తి వంటి సమస్యల్ని ఆనియన్ వాటర్ నివారిస్తుంది.
బట్టతల, వెంట్రుకలు రాలడంను ఆనియన్ వాటర్ పూర్తిగా నివారిస్తుంది.