Ramadan 2024: రంజాన్‌ మెహందీ సూపర్ డిజైన్స్

';

Floral vine..

ఈ ఫ్లోరల్‌ వైన్ మెహందీ డిజైన్‌ రంజాన్‌కు బెస్ట్‌ మెహందీ డిజైన్

';

Minimal..

ఈ మినిమల్ డిజైన్ రకరకాలుగా మన అమ్మమ్మల కాలం నుంచి ఉంది.

';

Moon and Star..

రంజాన్ అంటేనే మూన్ అండ్ స్టార్. ఈ మెహందీ డిజైన్ రంజాన్ కు సూపర్ ఆప్షన్

';

Filled mehandi..

చుట్టూ గులాబీల మధ్యలో మూన్ వచ్చింది. ఇది మీకు తప్పకుండా నచ్చే మెహందీ డిజైన్

';

Embroidery..

ఈ ఎలిగెంట్‌ ఎంబ్రాయిడరీ మెహందీ డిజైన్‌ కూడా రంజాన్ కు సూపర్‌ లుక్‌ను అందిస్తుంది.

';

Lantern..

చాంద్ తోపాటు లాంతరు ఉన్న ఈ మెహందీ డిజైన్ కూడా రంజాన్‌కు ఫెస్టివ్‌ వైబ్‌ను అందిస్తాయి.

';

Floral..

చేతికి సగం వరకు పూలతో ఉన్న ఈ మెహందీ డిజైన్‌ కూడా మీకు ఎలిగెంట్‌ లుక్ అందిస్తుంది.

';

Architect..

చారిత్రాత్మక ఆర్కిటెక్చర్‌ మాదిరి కూడా రంజాన్‌ మెహందీ డిజైన్స్ వేసుకోవచ్చు.

';

Ramzan best..

ఈ ఇంట్రికేట్‌ మెహందీ డిజైన్ రంజాన్‌కు సూపర్ ఆప్షన్

';

VIEW ALL

Read Next Story