Amla: ఉసిరిని డైలీ తింటే.. నెల రోజుల్లో ఈ సమస్యలన్ని మటుమాయం..

Inamdar Paresh
Oct 02,2024
';

Hair loss:

ఉసిలో వెంట్రుకలు ఊడిపోకుండా కాపాడే గుణాలు ఉంటాయి.

';

White hairs:

ఉసిరి రసం డైలీ తాగితే.. తెల్ల వెంట్రుకలు నల్లగా మారతాయి.

';

cold:

జలుబు,జ్వరం వచ్చినప్పుడు ఉసిరి నీళ్లను తాగితే వెంటనే ఉపశమనం కల్గుతుంది.

';

Running:

రన్నింగ్ లు , యోగాలు చేేసేవారికి ఉసిరి శక్తిని ఇస్తుంది.

';

smell from body:

శరీరంలో నుంచి వచ్చే దుర్వాసనను ఉసిరి దూరం చేస్తుంది.

';

Hair problems:

వెంట్రుకలు మందంగా, పొడవుగా పెరగడంలో ఉపయోగపడుతుంది.

';

headache:

తలనొప్పి, వాంతుల్ని కూడా ఉసిరి దూరం చేస్తుంది.

';

VIEW ALL

Read Next Story