శనగపిండి పసుపుతో ఫేస్ మాస్క్ వేసుకోవడం వల్ల త్వరగా వృద్ధాప్య ఛాయలు కనిపించవు
ఒక చెంచా శనగపిండిలో రెండు చిటికెల పసుపు వేసి ఐదు చుక్కల ఆలివ్ ఆయిల్ తో పేస్ట్ తయారు చేసుకుని ముఖంపై అప్లై చేయాలి 20 నిమిషాల తర్వాత ఫేస్ వాష్ చేయాలి.
ఈ రెండు మీ అందాన్ని రెట్టింపు చేస్తాయి. ముఖాన్ని సాగకుండా ముడతలు లేకుండా చేస్తాయి.
ఒక టీ స్పూన్ పెరుగులో ఒక టీ స్పూన్ మినప పప్పు పిండిని కలిపి వేస్ట్ మాదిరి తయారు చేసి ముఖానికి అప్లై చేయాలి
ఈ రెండు ముఖానికి హైడ్రేషన్ అందించినవనంగా కనిపించేలా చేస్తాయి.
ఇవే స్మాల్ ఈ రెండు చెంచాల అలోవెరా జెల్ లో దోసకాయ రసం వేసి మొఖానికి అప్లై చేయాలి 15 నిమిషాల తర్వాత ముఖం కడగాలి
ఫేస్ మాస్క్ అప్లై చేయడం వల్ల ముఖంపై వృద్ధాప్య ఛాయలు త్వరగా రావు
ముఖం సాగకుండా టైట్ గా ఉంటుంది ముడతలు త్వరగా రావు