మొటిమల సమస్యలు కూడా ఆపిల్ ను తినడం వల్ల మాయమైపోతాయి.
జుట్టు ఊడిపోవడం వంటి సమస్యలు కూడా దూరమౌతాయి.
కళ్ల కింద నల్లని వలయాలు కూడా క్రమంగా తగ్గిపోతాయి.
ఆపిల్ లోఉండే గుణాల వల్ల తెల్ల వెంట్రుకల సమస్య ఉండదు.
దంతాలను అందంగా మెరిసేలా ఆపిల్ చేస్తుంది.
కడుపులో బ్యాక్టిరియాల వల్ల నొప్పి వస్తుంది. దీన్ని ఆపిల్ దూరం చేస్తుంది
ఒత్తిడి, అతిగా స్పందించడం వంటి వాటిని ఆపిల్ దూరం చేస్తుంది.
ఆపిల్ ను ప్రతిరోజు తింటే పంటినొప్పి సమస్యలు దూరమౌతాయి.