పీరియడ్స్ సమయంలో మహిళలకు కడుపునొప్పి లేకుండా ఉంటుంది.
జుట్టు మంచిగా స్ట్రాంగ్ గా కూడా ఉంటుంది.
బట్టతల మీద కూడా ఆపిల్ తినడం వల్ల మరల వెంట్రుకలు వస్తాయి.
జలుబు, అజీర్తి వంటి సమస్యలు దూరమౌతాయి.
తలనొప్పి, తలతిరగడం వంటి సమస్యలు ఉండవు.
చెంక నుంచి దుర్వాసన రావడం పూర్తిగా తగ్గిపొతుంది.
ముఖంపైన పింపుల్స్ తగ్గిపోయి ముత్యంలా మెరుస్తుంది.
పొట్ట చుట్టుపేరుకుపోయిన అధిక కొవ్వు కరిగిపోతుంది.
ప్రతిరోజు ఆపిల్ పండు తింటే.. విటమిన్లు, మినరల్స్ అందుతాయి.