ఇలా చేస్తే తెల్ల జుట్టు కాస్త బ్యాక్ బోర్డు లాగా నల్లగా మారిపోతుంది.
దీన్ని ప్రతిరోజు రాత్రి తలకు అప్లై ,చేస్తు ఉండాలి
పెరుగు, ఆనియన్, ధనియా, బీట్ కలిపి మిక్సిలో వేసి రూట్ పేస్టు చేసుకొవాలి
దీని వల్ల జుట్టు ఇంకా రాలిపోతు, ఎర్రగా మారిపోతుంది
చాలా మంది జుట్టు తెల్లబడిందని డై లుపెట్టుకుంటారు.
కొన్నిసింపుల్ నియమాలు పాటిస్తే జుట్టు నల్లగా చేసుకోవచ్చు
కొందరికి జుట్టు రాలిపోయిన డాండ్రఫ్ కూడా ఏర్పడుతుంది.
జుట్టు చిట్లిపోయి తెగ ఇబ్బందులు పడుతున్నారు.
ఇటీవల కాలంలో యువత తెల్ల జుట్టు సమస్యతో బాధపడుతున్నారు.