ఇది జుట్టుకు రాస్తే ఈ జన్మలో బట్టతల రాదు..

Dharmaraju Dhurishetty
Jul 07,2024
';

మందార పువ్వు నూనె ను ప్రతిరోజు జుట్టుకు అప్లై చేసుకోవడం వల్ల జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది.

';

ఈ నూనెలో ఉండే గుణాలు జుట్టు పెరుగుదలను ప్రోత్సహించేందుకు కీలక పాత్ర పోషిస్తాయి.

';

అంతేకాకుండా తెల్ల జుట్టు సమస్యలతో బాధపడే వారికి మందార పువ్వు నూనె ఎంతగానో సహాయపడుతుంది.

';

మందారం పువ్వును నేను ప్రతిరోజు జుట్టుకు అప్లై చేసుకుని కుంకుడుకాయ షాంపుతో స్నానం చేస్తే చుండు సమస్య కూడా తొలగిపోతుంది.

';

అయితే మీరు కూడా మందార పువ్వును నూనెను ఇంట్లోనే తయారు చేసుకోవాలనుకుంటున్నారా?

';

మందార పువ్వు నూనెకి కావలసిన పదార్థాలు: మందార పువ్వులు - 1 కప్పు, (నల్ల నువ్వుల నూనె, కొబ్బరి నూనె లేదా మీకు నచ్చిన నూనె) - 2 కప్పులు

';

తయారీ విధానం: మందార పువ్వులను శుభ్రంగా కడిగి, నీటిని పూర్తిగా తొలగించండి.

';

ఒక గిన్నెలో నూనె పోసి, మీడియం వేడి మీద వేడి చేయాల్సి ఉంటుంది.

';

వేడెక్కిన తర్వాత, మందార పువ్వులను వేసి, గోధుమ రంగులోకి మారే వరకు నూనెను బాగా వేడి చేయాలి.

';

పువ్వులు వేయించిన తర్వాత, లో ఫ్లేమ్ లో మరో 5 నిమిషాలు ఉడికించాల్సి ఉంటుంది. అంతే సులభంగా మందార పువ్వు నూనె రెడీ అయినట్లే.

';

ఇలా తయారు చేసుకున్న నూనెను గాజు సీసాలోకి వడకట్టుకొని వినియోగించవచ్చు.

';

VIEW ALL

Read Next Story