బనానా లు అన్ని సీజన్ లలో లభిస్తుంటాయి.
అరటి పండ్లలొ విటమిన్ లు, మినరల్స్ ఎక్కువగా ఉంటాయి.
బనానాను కొందరు ,పాలతో మిక్స్ చేసి తింటుంటారు.
పాలలో, బనానా కల్పి తింటే.. పొట్ట ఉబ్బుతుందంట.
దీని వల్ల ఆయాసం, శ్వాస తీసుకొవడంలొ ఇబ్బందులు వస్తాయంట
అందుకే పాలు, బనానాతో కల్పి తినొద్దంట.