అరటిపండులో పొటాషియం ఉంటుంది. ఇది శరీర ఆరోగ్యానికి మాత్రమే కాదు సౌందర్యపరంగా కూడా ప్రయోజనాలు కలిగి ఉంటుంది.

Renuka Godugu
Nov 12,2024
';

అరటిపండు..

అరటిపండులో పొటాషియం ఉంటుంది. ఇది శరీర ఆరోగ్యానికి మాత్రమే కాదు సౌందర్యపరంగా కూడా ప్రయోజనాలు కలిగి ఉంటుంది.

';

అరటిపండుతో హెయిర్‌ మాస్క్‌ వేసుకుంటే జుట్టు మెరుస్తూ, నల్లగా నిగనిగలాడుతుంది.

';

అరటిపండు మాస్క్‌ వేసుకోవడం వల్ల జుట్టు కూడా ఒత్తుగా, పొడుగ్గా పెరుగుతుంది.

';

ఒక మిక్సీ జార్‌లోకి పండిన అరటిపండు, అలొవెరా, మందార పూలు వేసి మెత్తని పేస్ట్‌ చేయాలి.

';

ఒక గిన్నెలోకి తీసుకుని అందులో విటమిన్‌ ఇ క్యాప్సూల్‌ కూడా జత చేయాలి.

';

ఈ అరటిపండు మాస్క్‌ను జుట్టు అంతటికీ పట్టించాలి.

';

ఓ గంట సమయం పాటు అలాగే ఉంచి ఆ తర్వాత హెయిర్‌ వాష్‌ చేసుకోవాలి.

';

ఈ హెయిర్‌ మాస్క్‌ వల్ల జుట్టు పొడుగ్గా పెరుగుతుంది.

';

అంతేకాదు మీ జుట్టు సన్నగా ఉంటే కాస్త మందంగా మారుతుంది కూడా.

';

VIEW ALL

Read Next Story