ముల్తానిని బాదంతో కలిపి ముఖానికి అప్లై చేస్తే ఫెస్ స్మూత్ గా మారుతుంది.
పూదీనాను, ముల్తానీలో కలిపి పెట్టుకుంటూ మచ్చలు ఉండవు.
రోజ్ వాటర్ ను కలిపి ముఖానికి అప్లై చేస్తే ఫెస్ గ్లోగా మారుతుంది.
పాపాయ జ్యూస్ ను కలిపి తినడం వల్ల ముఖం తెల్లగా మారుతుంది.
టమాటోలను, ముల్తానితో కలిసి ముఖంకు పూసుకుంటే మొటిమలు తగ్గిపోతాయి.
ముల్తానీని పెరుగుతో కలపి పెట్టుకుంటే ముఖం తెల్లగా మెరుస్తుంది.
వేప ఆకులను కూడా, ముల్తానీతో కలిపి పెట్టుకుంటే నల్లని మచ్చలు మానిపోతాయి.