Beauty Tips: అలొవెరా జెల్, గ్లిజరిన్ కలిపి ముఖానికి రాసుకుంటే కొరియన్ అమ్మాయిల్లా మెరుస్తారు

Bhoomi
Oct 03,2024
';

అందంగా కనిపించేందుకు

చాలా మంది మహిళలు అందంగా కనిపించేందుకు బ్యూటీపార్లర్ లో భారీ మొత్తంలో డబ్బు ఖర్చు చేస్తుంటారు. అయితే ఇంట్లో ఉన్న కొన్ని వస్తువులతో చర్మాన్ని మెరిచేలా చేయవచ్చని మీకు తెలుసా.

';

గ్లిజరిన్ అలోవెరా

గ్లిజరిన్, అలోవెరా జెల్ ను ముఖానికి రాసుకుంటే కలిగే ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

';

ఆరోగ్యమైన చర్మం

అలోవెరా జెల్ లో గ్లిజరిన్ మిక్స్ చేసి ముఖానికి రాసుకుంటే చర్మం పాడవకుండా ఆరోగ్యంగా ఉంటుంది.

';

ముడతలు

ఈ రెండింటి కలయిక చర్మంపై ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుంచి ముఖాన్ని రక్షిస్తాయి. ముడతలను తగ్గిస్తాయి.

';

మచ్చల నుంచి ఉపశమనం

ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుంటే ముఖంపై నల్ల మచ్చలు తగ్గుతాయి. చర్మం స్మూత్ గా మారుతుంది.

';

మెరిసే చర్మం

మీ చర్మాన్ని మెరిచేలా చేయాలంటే గ్లిజరిన్, అలోవెరా జెల్ ముఖానికి రాసుకోవాలి. ఇలా రెగ్యులర్ గా చేస్తే చర్మం సహజంగా మెరుస్తుంది.

';

యాంటీ ఏజింగ్

అలోవెరా, గ్లిజరిన్ కలిపి ముఖానికి రాసుకుంటే వ్రుద్దాప్య లక్షణాలు తగ్గుతాయి. ఫైన్ లైన్స్ నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది.

';

పొడి చర్మం

మీ చర్మం డల్ గా పొడిబారినట్లుగా ఉంటే అలోవెరా జెల్, గ్లిజర్ కలిపి ముఖానికి రాసుకోవచ్చు. చర్మం హైడ్రేట్ గా ఉంటుంది.

';

ఎలా అప్లయ్ చేసుకోవాలి

ఒక గిన్నెలో 2 చెంచాల అలోవెరా జెల్, కొద్దిగా గ్లిజరిన్ వేసి కలపాలి. ఇప్పుడు ఈ జెల్ ముఖానికి రాసి 15 నిమిషాల తర్వాత కడగాలి.

';

Disclaimer:

ఈ సమాచారం కేవలం పాఠకుల అవగాహన కోసం మాత్రమే. మీకు ఏవైనా ఆరోగ్య రుగ్మతలు ఉన్నట్లయితే వెంటనే వైద్యనిపుణుల సలహా తీసుకోండి

';

VIEW ALL

Read Next Story