Inamdar Paresh
Jun 27,2024
';

Samosa:

సమోసాలు వంటి ఆయిలీ జంక్ ఫుడ్ లను అవాయిడ్ చేయాలి.

';

Milk:

పాలను ఎక్కువగా తాగడం వల్ల శరీరానికి పోషకాలు, మినరల్స్ అందుతాయి.

';

Hair problems:

జుట్టుకు రెగ్యులర్ గా కుంకుడు కాయల రసంను పెట్టుకొవాలి.

';

Rashes on skin:

చర్మంపై అలర్జీలకు కలబంద క్రీమ్ పెట్టుకొవాలి.

';

Antiaging:

ముఖాన్ని ఎప్పటికప్పుడు క్లీన్ గా ఉంచుకుంటే ముసలి వాళ్ల ఛాయలు రావు.

';

Pimples:

పింపుల్స్ ఎక్కువగా ఉంటే, ఆయిలీ ఫుడ్ తినోద్దు, బైటికి వెళ్లేటప్పుడు స్కార్ఫ్ ధరించాలి.

';

Skin:

రెగ్యులర్ గా ముల్తానీ మిట్టితో స్నానంచేస్తే మంచి ఫలితం ఉంటుంది.

';

Wrinkles:

కళ్ల కింద మచ్చలు పొవడానికి తేనె, నెయ్యి కలిపి అప్లై చేయాలి

';

VIEW ALL

Read Next Story