Guava Leaves Tea: ఉదయాన్నే జామ ఆకులతో తయారు చేసిన టీ తాగితే కలిగే ప్రయోజనాలివే

Bhoomi
Nov 25,2024
';

జామకాయ

జామకాయ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. జామకాయనే కాదు దాని ఆకులు కూడా ఆరోగ్యానికి మేలు చేస్తాయి. జామ ఆకుల టీ తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుందాం.

';

రక్తం శుద్ది

జామ ఆకులతో తయారు చేసిన టీ తాగితే రక్తం శుద్దిగా మారుతుంది. శరీరంలో ఉండే టాక్సిన్స్ తొలగిపోతాయి.

';

చర్మానికి ప్రయోజనం

జామ ఆకులను ప్రతిరోజూ తాగడం వల్ల ముఖంపై మొటిమలు దూరం అవుతాయి. చర్మం మెరుస్తూ ముడతలు లేకుండా ఉంటుంది.

';

రక్తంలో షుగర్ కంట్రోల్

జామ ఆకుల నీటిని తాగడం వల్ల బ్లడ్ షుగర్ అదుపులో ఉంటుంది. షుగర్ పేషంట్ అయితే కచ్చితంగా ఈ టీని తాగండి.

';

గుండె ఆరోగ్యం

జామ ఆకులతో తయారు చేసిన టీ తాగితే కొలెస్ట్రాల్ కంట్రోల్లో ఉంటుంది. గుండె జబ్బులు వచ్చే ప్రమాదం చాలా వరకు తగ్గుతుంది.

';

బరువు తగ్గుతారు

జామ ఆకులతో తయారు చేసిన టీని నిత్యం తాగితే బరువు తగ్గుతారు. జీవక్రియ వేగవంతం అవుతుంది. శరీరంలో పోషకాలను సరిగ్గా గ్రహించడంలో సహాయపడుతుంది.

';

రక్తహీనత తగ్గుతుంది

జామఆకులతో తయారు చేసిన టీని తాగడం వల్ల శరీరంలో రక్తహీనత రాకుండా చేస్తుంది. రక్తంలో ఆక్సిజన్ ప్రవాహాన్ని పెంచుతుంది. ఎర్రరక్త కణాల నిర్మాణం కూడా వేగంగా జరుగుతుంది.

';

ఎలా తయారు చేయాలి

ఒకటిన్నర గ్లాసు నీటిలో 6 లేదా 7 తాజా జామ ఆకులను వేసి మీడియం మంట మీద మరగించాలి. సగం గ్లాసు కంటే కొంచెం ఎక్కువ నీరు మిగిలి ఉన్నప్పుడు మంటను ఆపేయాలి. గోరువేచ్చగా తాగాలి.

';

VIEW ALL

Read Next Story