పన్ను నొప్పి, దంతాల సమస్యలు కూడా దూరమౌతాయి.
తెల్ల వెంట్రుకలు సమస్యలు క్రమంగా దూరమౌతాయి.
దానిమ్మ పండు రోజు తినే వారికి వెంట్రుకలురాలే సమస్య ఉండదు
రన్నింగ్ చేసే వారిలో అధిక శక్తిని దానిమ్మ ఇస్తుంది.
అతి నిద్ర రావడం వంటి సమస్యలు దూరమౌతాయి.
బీపీ లెవల్స్ ను ఎల్లప్పుడు కంట్రోల్ లో ఉంచుతుంది.
దానిమ్మలో చర్మం మెరిసేలా చేసే గుణాలు ఉంటాయి.