మన జీవితం అంతా అల్లాహ్ చూపించిన మార్గంలోనే నడవాలని కోరుకుంటూ.. ప్రతి ఒక్కరికి బక్రీద్ పండగ శుభాకాంక్షలు.
';
అల్లాహ్ అనుగ్రహంతో ప్రతి సంవత్సరం బక్రీద్ పండగ కుటుంబ సభ్యులతో జరుపుకోవాలని కోరుకుంటూ.. బక్రీద్ పండగ శుభాకాంక్షలు.
';
మీ ప్రియమైన సోదరి, సోదరులందరికీ పేరుపేరునా బక్రీద్ పండగ శుభాకాంక్షలు.. ఈ పండగ మన జీవితాలు వెలుగును నింపాలని కోరుకుందాం..
';
ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లిం సోదర, సోదరీమణులకు బక్రీద్ పండగ శుభాకాంక్షలు.. ప్రతి సంవత్సరం ఈ పండగ ఎంతో ఆనందంగా జరుపుకోవాలని కోరుకుందాం..
';
బక్రీద్ అనేది కుటుంబం స్నేహితులు అందరూ కలిపి ఎంతో ఆనందంగా జరుపుకునే పండగ.. ఇలాంటి పండగ రోజున ప్రతి ఒక్కరూ బాగుండాలని కోరుకుంటూ.. బక్రీద్ శుభాకాంక్షలు..
';
ఈ పవిత్రమైన పండుగ సందర్భంగా, అల్లాహ్ మీ కష్టాలను తొలగించి, మీ కలలను నెరవేర్చాలని ఆశిస్తున్నాను బక్రీద్ పండగ శుభాకాంక్షలు
';
అల్లాహ్ మీకు మంచి ఆరోగ్యం, ఆనందం, జీవితంలో శాంతిని అనుగ్రహించాలని కోరుకుంటూ బక్రీద్ 2024 శుభాకాంక్షలు
';
మీ కష్టాలు తొలగి, మీరు కోరుకున్న కలలు నెరవేరాలని అల్లాను ప్రార్థిస్తూ ఈద్ శుభాకాంక్షలు