ఉదయపూర్ - రాజస్థాన్

రాజస్థాన్‌లోని సరస్సుల నగరంగా పేరు పొందిన ఉదయ్‌ పూర్ బెస్ట్ డెస్టినేషన్ ప్లేసెస్‌లో ఒకటి. ఇక్కడ గంభీరమైన ప్యాలెస్‌లు వివాహాం చేసుకోవడానికి అనువైన గమ్యస్థానం.

';

గోవా

అందమైన బీచ్‌లతో పాటు ఆహ్లాదకరమైన వాతావరణం ఉండటంతో ఎక్కువ మంది ఈ ప్లేస్‌ను డెస్టినేషన్‌ వెడ్డింగ్‌లకు బెస్ట్ ఆప్షన్.

';

జైపూర్

రాజస్థాన్ రాజులకు సంబంధించిన స్థానం ఉన్న రాష్ట్రం. పింక్ సిటీగా పేరు గాంచిన రాజధాని జైపూర్ అద్భుతమైన కోటలు, విలాసవంతమైన రాజభవనాలకు పేరు గాంచింది. ఇక్కడ డెస్టినేషన్‌ వెడ్డింగ్‌లకు ఉత్తమమైన ప్రదేశం.

';

కేరళ

అతిచిన్న రాష్ట్రం కేరళ డెస్టినేషన్ వెడ్డింగ్‌కు ఎన్నో స్థలాలున్నాయి. మున్నార్, కొచ్చి, వాయనాడ్ వంటి ప్రదేశాలు బెస్ట్ డెస్టినేషన్ వెడ్డింగ్ స్థలాలున్నాయి.

';

జోధ్ పూర్

రాజస్థాన్లోని జోధ్‌పూర్ బ్లూ సిటీగా పేరు గాంచింది. ఇక్కడ ఎంతో అందమైన రాజభవనాలు డెస్టినేషన్ వెడ్డింగ్‌కు అనువైన స్థలం.

';

ఆగ్రా

ఉత్తర ప్రదేశ్‌లోని ఆగ్రాలో ఉన్న తాజ్ మహల్ చుట్టు ప్రదేశాల్లో కూడా డెస్టినేషన్ వెడ్డింగ్‌కు బెస్ట్ ఆప్షన్.

';

కోల్‌కతా

దిల్లీ కంటే ముందు దేశ రాజధానిగా ఉన్న కోల్‌కతా గొప్ప సాంస్కృతిక వారసత్వం గొప్ప వాస్తు శిల్పకళకు పేరు గాంచింది. ఆధునికత మరియు ప్రత్యేకమైన సమ్మేళం కూడిన ఈ ప్రదేశం డెస్టినేషన్ వెడ్డింగ్‌కు బెస్ట్ ఆప్షన్.

';

రిషికేశ్..

ఉత్తరాఖండ్ ఆధ్యాత్మక రాజధాని రిషికేష్‌తో పాటు డెహ్రాడూన్ వంటివి బెస్ట్ డెస్టినేషన్ వెడ్డింగ్‌ కు అనువైన స్థలాలు.

';

VIEW ALL

Read Next Story