Hair Growth: జుట్లు రాలడం సమస్యలతో బాధపడుతున్నారా..?.. ఈ టిప్స్ మీ కోసమే..

Inamdar Paresh
Nov 11,2024
';

hair fall:

చాలా మంది యువత జుట్టు సమస్యలతో బాధపడుతుంటారు.

';

White hairs:

చిన్న వయస్సులోనే తెల్లజుట్టు,జుట్టు రాలిపోవడం సమస్యలు వస్తాయి.

';

Hair loss:

జుట్లు రాలిపోకుండా ఉండాలంటే.. వారానికి 3 సార్లు నూనె పెట్టుకొవాలి.

';

mandaram:

మందారంలో తయారు చేసిన నూనెలను పెట్టుకొవాలి.

';

shampoo:

ఎక్కువగా షాంపుల్ని జుట్టుకు పెట్టుకొకుండా ఉండాలి.

';

byke raiding:

బైటకు వెళ్లేటప్పుడు తలకు స్కార్ఫ్ తప్పనిసరిగా పెట్టుకొవాలి.

';

Hair:

ఒకరు వాడిన దువ్వెనలు ఇంకొకరు ఉపయోగించకూడదు.

';

VIEW ALL

Read Next Story