ఉల్లి..

మన ఇంటివంటగదిలో ఉండే ఉల్లి, వెల్లుల్లితో పాములను తరమొచ్చంటే మీరు నమ్ముతారా? ఈ రెండిటి ఘాటు వాసనకు పాములు దూరంగా పారిపోతాయి.

Renuka Godugu
Mar 13,2024
';

వికర్షం..

ఎందుకంటే ఉల్లి, వెల్లుల్లి పాములకు వికర్షంగా పనిచేస్తాయి.

';

పవర్ ఫుల్ లిక్విడ్..

ఉల్లి, వెల్లుల్లి రెండూ పాములకు పడవు. ఈ రెండు కలిపి ఓ పవర్ ఫుల్ ద్రావణాన్ని తయారు చేయాలి.

';

తయారీ విధానం..

ఈ ద్రావణం సిద్ధం చేయడానికి ఉల్లిపాయ, వెల్లుల్లి రెండిటినీ ముక్కలుగా కట్ చేయాలి.

';

మరిగించాలి..

ఈరెండు మిశ్రమాలను తగినంత నీరు పోసి ఓ 5 నిమిషాలు ఉడకబెట్టి, కొన్ని గంటపపాటు పక్కనబెట్టాలి.

';

స్ప్రే..

ఈ ద్రావణాన్ని ఇప్పుడు వడకట్టి స్ప్రే బాటిల్‌లోకి వేసుకోవాలి.

';

మిక్స్..

ఈ ద్రావణాన్ని మీ ఇంటి చుట్టూ తోటలో స్ప్రే చేయాలి. ప్రభావవంతంగా పనిచేయడానికి ఇందులో కాస్త రాళ్ల ఉప్పు కలపి చల్లుకోండి.

';

పెంపుడు జంతువులు..

ఈ స్ప్రే మీ పెంపుడు జంతువులైన పిల్లులు, కుక్కలు ఉండని ప్రాంతంలో చల్లాలి.

';

పరిసరాలు పరిశుభ్రం..

అంతేకాదు మీ ఇంటి చుట్టూ పరిసరాలు శుభ్రంగా ఉంచుకోండి. రాతికుప్పలు, అడ్డదిడ్డంగా పెరిగిన మొక్కలు, నీటి స్టోరేజీలను పాములకు ఆవాసాలుగా మారతాయి వాటిని తొలగించండి.

';

VIEW ALL

Read Next Story