పిల్లల ఆరోగ్యాన్ని పెంచే నల్ల నువ్వుల లడ్డు రెసిపీ మీ కోసం..

';

నల్ల నువ్వుల లడ్డు తినడం వల్ల ఎముకలు కూడా దృఢంగా ఉంటాయి. అంతేకాకుండా రక్తహీనత సమస్య కూడా తగ్గుతుంది.

';

అలాగే ఈ లడ్డు తినడం వల్ల పిల్లల జ్ఞాపకశక్తి కూడా పెరుగుతుంది. అలాగే జుట్టు కూడా పెరుగుతుంది.

';

మీరు కూడా నల్ల నువ్వుల లడ్డులను తినాలనుకుంటున్నారా? ఇలా తయారు చేసుకోండి.

';

కావలసిన పదార్థాలు: నల్ల నువ్వులు - 1 కప్పు, బెల్లం - 1/2 కప్పు (రుచికి తగినట్లు), నెయ్యి - 2 టేబుల్ స్పూన్లు

';

ఇతర పదార్థాలు: యాలకుల పొడి - 1/2 టీస్పూన్, జీడిపప్పు, పిస్తా, బాదం (తరిగినవి) - అలంకరణకు

';

తయారీ విధానం: ఒక పాత్రలో నల్ల నువ్వులను వేయించుకోవాలి. నువ్వులు వేగిన తర్వాత, చల్లారనివ్వండి.

';

ఒక గిన్నెలో బెల్లం వేసుకుని ఆనకం రెడీ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందలోనే నువ్వులు, నెయ్యి, యాలకుల పొడి వేసి బాగా కలపాలి.

';

ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని, జీడిపప్పు, పిస్తా, బాదం ముక్కలతో అలంకరించుకోవాలి. అంతే రెడీ అయినట్లే..

';

VIEW ALL

Read Next Story