Blood Improving Food: ఇవి తింటే రక్తం అమాంతం పెరుగుతుంది

Bhoomi
Oct 03,2024
';

రక్తహీనత సమస్య

చాలా మంది రక్తహీనతతో బాధపడుతుంటారు. ముఖ్యంగా మహిళల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. రక్తహీనత రాకుండా ఉండాలంటే ఏం తినాలో తెలుసుకుందాం.

';

ఆహారం

శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే ఆహారంపై ఎక్కువగా శ్రద్ద పెట్టాలి. దీనికోసం పోషకఆహారాన్ని డైట్లో చేర్చుకోవాలి.

';

వీటిని తినండి

రక్తహీనతతో బాధపడేవారు కొన్ని పదార్థాలను తప్పకుండా డైట్లో చేర్చుకోవాలి. అవేంటో చూద్దాం.

';

గుమ్మడి గింజలు

గుమ్మడి గింజల్లో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తహీనతను తొలగించడంలో సహాయపడుతుంది. ఇందులో ఫొలేట్ రక్తహీనత సమస్యను దూరం చేస్తుంది.

';

బీట్రూట్

రక్తహీనత ఉంటే బీట్రూట్ తినాలి. ఇందులో విటమిన్ సి, ఐరన్, పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తహీనత ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

';

ఖర్జూరం

ఖర్జూరలో ఐరన్, ఫైబర్, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. వీటిని తింటే శరీరంలో రక్తహీనత సమస్య ఉండదు.

';

చేపలు

చేపలలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. రక్తహీనత సమస్య ఎదుర్కునేవారు డైట్లో తప్పకుండా చేపలను చేర్చుకోవాలి.

';

దానిమ్మ

దానిమ్మలో ఐరన్, పొటాషియం పుష్కలంగా ఉంటుంది. వీటిని తింటే శరీరంలో రక్తహీనత తగ్గుతుంది.

';

Disclaimer:

ఈ సమాచారం కేవలం పాఠకుల అవగాహన కోసం మాత్రమే. మీకు ఏవైనా ఆరోగ్య రుగ్మతలు ఉన్నట్లయితే వెంటనే వైద్యనిపుణుల సలహా పొందండి.

';

VIEW ALL

Read Next Story