సీతాఫలంలో ఉండే పోషకాలు మరే ఇతర పండులో ఉండవని, ఆయుర్వేదం చెబుతోంది. కానీ సీతాఫలం పండు మాత్రమే కాదు ఆకుల్లో కూడా అంతేక ఔషధ గుణాలు ఉంటాయి.
సీతాఫలం ఆకుల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మీ బీపీని కంట్రోల్ చేస్తాయి. అంతేకాదు సీతాఫలం ఆకుల్లో ఉంటే ఫైటో సైనిన్స్ మీ రక్తంలో కొలెస్ట్రాల్ ను సైతం కంట్రోల్ చేస్తాయి.
సీతాఫలం ఆకుల్లో ఉండే రసాయనాలు మీ రక్తంలో షుగర్ను సైతం కంట్రోల్ చేస్తాయి. ఈ ఆకులు ముఖ్యంగా ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచేందుకు ఉపయోగపడతాయి.
సీతాఫలం ఆకులను కషాయం చేసుకొని తాగినట్లయితే అందులో ఉండే ఫ్రీ రాడికల్స్ తొలగించే గుణం క్యాన్సర్ ను సైతం కంట్రోల్ చేస్తుంది.
సీతాఫలం ఆకులను మెత్తగా రుబ్బుకొని గాయాలపై సైతం అప్లై చేసినట్లయితే త్వరగా మానిపోతాయని ఆయుర్వేదం చెబుతోంది.
సీతాఫలం ఆకులు హెర్బల్ టీ లాగా తాగినట్లయితే శరీరంలో కొవ్వును సైతం కరిగించుకోవచ్చు. ఇది మీ మెటబాలిజంను పెంచుతుంది.
సీతాఫలం ఆకులు ఎండబెట్టుకొని ఆ తర్వాత పొడి చేసి గ్రీన్ టీ లాగా చేసుకుని తాగితే ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మిమ్మల్ని నిత్య యవ్వనంగా ఉండేలా చేస్తాయి.
సీతాఫలం ఆకులు మీ రక్తంలో ఉండే కొలెస్ట్రాల్ సైతం కంట్రోల్ చేస్తాయి. తద్వారా గుండెలో బ్లాకులు ఏర్పడకుండా చేస్తుంది.
సీతాఫలం ఆకులను హెర్బల్ టీ రూపంలో తీసుకున్నట్లయితే, మీ శరీరంలో రోగనిరోధక శక్తిని సైతం పెంచుకోవచ్చు.