రుచికరమైన హెల్తీ బూస్ట్‌ క్రీమ్.. తయారీ సులభం!

Dharmaraju Dhurishetty
Nov 07,2024
';

అలాగే అన్ని రెసిపీలకు పెద్ద చరిత్ర ఉన్నట్లు ఐ క్రీమ్‌కు చాలా పెద్ద చరిత్ర ఉంది. దీనిని మొదటగా చైనీలు కనుగొన్నారు.

';

ఆ తర్వాత ఈ ఐ క్రీమ్‌ను ఇటాలియన్లు ప్రపంచ దేశాలకు పరిచయం చేశారు. నిజానికి ఎవరు పరిచయం చేసిన అందరి గుండెల్లో నిలిపోయింది.

';

అయితే మీరు కూడా బూస్ట్‌తో ఐస్‌ క్రీమ్‌ను హెల్తీగా తయారు చేసుకుని తినాలనుకుంటున్నారా? ఇప్పుడే ఇలా తయారు చేసుకోండి.

';

బూస్ట్‌తో ఐస్‌ క్రీమ్‌కి అవసరమైన పదార్థాలు: బూస్ట్ పౌడర్, పాలు, చక్కెర

';

అవసరమైన పదార్థాలు: వెనీలా ఎసెన్స్ (కావాల్సిన పదార్థాలు), గుమ్మడికాయ గింజలు (కావాల్సినంత), డ్రై ఫ్రూట్స్ (తగినంత)

';

తయారీ విధానం: ముందుగా ఒక పాత్రలో పాలతో పాటు చక్కెర వేసి మిక్సీలో బాగా గ్రైండ్ చేసుకోవాల్సి ఉంటుంది.

';

మీరు ఎంత స్వీట్‌గా తయారు చేయాలనుకుంటున్నారో దానికి అనుగుణంగా చక్కెర వేసుకోండి..

';

గ్రైండ్ చేసిన మిశ్రమానికి బూస్ట్ పౌడర్ వేసి మళ్ళీ బాగా గ్రైండ్ చేయండి. బూస్ట్ పౌడర్‌ను కలిపేటప్పుడు మిశ్రమం చాలా గట్టిగా లేకుండా చూసుకోవాలి.

';

మీరు ఇష్టపడితే వెనీలా ఎసెన్స్, గుమ్మడికాయ గింజలు, డ్రై ఫ్రూట్స్ వంటి వాటిని కూడా వేసుకుని వీటి కూడా బాగా మిక్స్‌ కొట్టుకోండి.

';

ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని ఒక ఎయిర్‌టైట్ కంటైనర్‌లోకి తీసుకుని ఫ్రీజ్ చేయండి.

';

ఈ మిశ్రమం కనీసం 4 నుంచి 5 గంటలు ఫ్రీజ్ చేస్తే రుచికరమైన ఐస్‌ క్రీమ్‌ రెడీ అవుతుంది.

';

VIEW ALL

Read Next Story