సులభంగా శరీరానికి ఆరోగ్యానిచ్చే క్యారెట్ దోస రెసిపీ ఇలా తయారు చేసుకోండి!

';

కావలసిన పదార్థాలు: 2 కప్పుల దోస పిండి, 2 పెద్ద క్యారెట్లు, తురిమినవి, 1/2 అంగుళం అల్లం, (తురిమినది), 1/2 టీస్పూన్ జీలకర్ర

';

కావలసిన పదార్థాలు: 1/4 టీస్పూన్ దోస పిండి, 1/4 టీస్పూన్ పసుపు, 1/4 టీస్పూన్ ఎండు మిరపకాయల పొడి, 1/4 టీస్పూన్ ఉప్పు, 2 టేబుల్ స్పూన్ల నూనె, కొత్తిమీర

';

తయారీ విధానం: క్యారెట్ దోస రెసిపీ తయారీ కోసం బాణలిలో నూనె వేడి చేసి, జీలకర్ర వేసి వేయించాలి.

';

జీలకర్ర వేయించిన తర్వాత, అల్లం, తురిమిన క్యారెట్ వేసి 5 నిమిషాలు వేయించాలి.

';

క్యారెట్ మెత్తబడిన తర్వాత, పసుపు, ఎండు మిరపకాయల పొడి, ఉప్పు వేసి బాగా కలపాలి.

';

ఈ మిశ్రమంగా బాగా వేగిన తర్వాత దోస పిండిలో మిక్స్‌ చేసి 15 నిమిషాల పాటు పక్క పెట్టాల్సి ఉంటుంది.

';

ఈ మిశ్రమాన్ని బాగా మిక్సీ పట్టుకుని తగినంత ఉప్పు వేసుకుని 2 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి.

';

దోస పెనం వేడి చేసి కొద్దిగా నూనె వేసుకుని చిన్న చిన్న దోశలను వేసుకోవాలి.

';

దోస ఒక వైపు బంగారు గోధుమ రంగులోకి వచ్చిన తర్వాత, మరొక వైపుకు తిప్పుకొని బాగా కల్చుకోవాలి. అంతే సులభంగా రెడీ అయినట్లే!

';

VIEW ALL

Read Next Story