లవంగాలు డైలీ తినే వారిలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
ముఖంపైన ఉన్న.. మొటిమలు, నల్లని మచ్చలు అన్ని దూరమౌతాయి.
శరీరం నుంచి వ్యర్థాలు అన్ని దూరమౌతాయి.
తలనొప్పి, తలతిరగడంవంటి సమస్యలు కూడా రావు.
వెంట్రుకలు మందంగా, పెరుగుతాయి.
పొట్ట చుట్టు ఉన్న కొవ్వు లాంటి చర్మం కరిగిపోతుంది.