రోజు పెరుగన్నం తినొచ్చా? తింటే ఏమవుతుంది..

Dharmaraju Dhurishetty
Oct 06,2024
';

రోజు పెరుగన్నం తినొచ్చా అంటే.. చాలామంది నిపుణులు తినొచ్చని సమాధానం ఇస్తున్నారు.

';

నిజానికి ప్రతిరోజు ఏవైనా ఆహారాలు తీసుకున్న తర్వాత పెరుగన్నాన్ని తినడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయి.

';

పెరుగన్నంలో ఉండే ఆరోగ్యకరమైన ప్రోబయోటిక్స్ అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధులనుంచి విముక్తి కలిగించేందుకు ఎంతగానో సహాయపడతాయి.

';

రోజు పెరుగన్నాన్ని తినడం వల్ల అందులో ఉండే ప్రోబయోటిక్స్ జీర్ణ క్రియను మెరుగుపరిచేందుకు ఎంతగానో సహాయపడతాయి.

';

ముఖ్యంగా ఈ అన్నాన్ని రోజు తింటే అజీర్తి, గ్యాస్, మలబద్ధకం వంటి సమస్యల నుంచి కూడా విముక్తి కలుగుతుంది.

';

ప్రతిరోజు ఈ పెరుగన్నాన్ని తినడం వల్ల శరీరానికి తగిన మోతాదులో క్యాల్షియం లభిస్తుంది. దీని కారణంగా ఎముకలు దృఢంగా తయారవుతాయి.

';

అలాగే రోజు పెరుగన్నన్ని తింటే శరీర బరువు కూడా నియంత్రణలో ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

';

ముఖ్యంగా పెరుగన్నంలో ఉండే లాక్టిక్ యాసిడ్ చర్మానికి ఎంతో మేలు చేస్తుందట. కాబట్టి దీనిని చర్మ సమస్యలు ఉన్నవారు కూడా తినొచ్చు.

';

పెరుగన్నం తింటే గుండె కూడా ఎంతో శక్తివంతంగా తయారవుతుంది. ఇందులో ఉండే పొటాషియం గుండె నాళాలను మెరుగుపరుస్తాయి.

';

ముఖ్యంగా పెరుగులో ఉండే కొన్ని విటమిన్స్ మానసిక ఒత్తిడిని నియంత్రించేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తాయి.

';

VIEW ALL

Read Next Story