శారీరక, మానసిక ఆరోగ్యంపై..

Night Shift Effects: రాత్రిపూట పని చేయడంతో శారీరక, మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం ఉంటుంది.

Ravi Kumar Sargam
May 21,2024
';

సుఖ నిద్ర కరువు

Night Shift Effects: రాత్రి షిఫ్టులు చేస్తుంటే నిద్ర క్రమం దెబ్బతీస్తుంది. నిద్రపోయే, మేల్కొనే సమయంలో మార్పులు వస్తాయి. నిద్రపోతున్నా కూడా సుఖ నిద్రకు కరువు అవుతుంది.

';

విశ్రాంతి

Night Shift Effects: రాత్రిళ్లు పనితో సరైన విశ్రాంతి ఉండదు. దీర్ఘకాలిక అలసట, చురుకుదనం తగ్గుతుంది.

';

సమస్యలు వచ్చే..

Night Shift Effects: గుండె జబ్బులు, జీర్ణ సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

';

రోగ నిరోధక వ్యవస్థ

Night Shift Effects: రాత్రిపూట విధులతో రోగ నిరోధక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుంది.

';

జీవితంపై ప్రభావం

Night Shift Effects: రాత్రి షిఫ్ట్ పని సామాజిక, కుటుంబ జీవితంపై ప్రభావం పడుతుంది.

';

రాత్రిళ్లు పనిపై

Night Shift Effects: రాత్రిళ్లు పనిపై ఒత్తిడి, ఆందోళన, నిరాశకు దోహదం చేస్తుంది.

';

పనితీరు

Night Shift Effects: రాత్రి సమయంలో పని చేయడంతో మొత్తం ఉత్పాదకత, పనితీరు తగ్గుతుంది.

';

VIEW ALL

Read Next Story