ఇది ఉదయాన్నే తాగితే మధుమేహాని‌కి చెక్‌..

';

ప్రతి రోజు దాల్చిన చెక్క టీని తాగడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయి. ఇందులో శరీరానికి కావాల్సిన అనేక రకాల ఔషధ గుణాలు లభిస్తాయి. కాబట్టి ప్రతి రోజు తాగడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి.

';

దాల్చిన చెక్క టీ తాగడం వల్ల అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అయితే దీని వల్ల కలిగే లాభాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

';

ప్రతి రోజు ఉదయం దాల్చిన చెక్క టీ తాగితే రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి సహాయపడుతుంది.

';

అలాగే ఈ టీలో ఉండే గుణాలు గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

';

ఈ టీ ప్రతి రోజు ఉదయం పూట తాగితే జీర్ణక్రియను మెరుగుపడుతుంది.

';

ఈ దాల్చిన చెక్క టీలో ఉండే గుణాలు వాపును తగ్గిస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

';

మీరు కూడా ఈ దాల్చిన చెక్క టీని ఇంట్లోనే తయారీ చేసుకోవాలనుకుంటున్నారా? ఇలా సులభంగా తయారు చేసుకోండి.

';

కావలసిన పదార్థాలు: 1 కప్పు నీరు, 1 చిన్న ముక్క దాల్చిన చెక్క, 1/2 టీస్పూన్ తేనె, 1/4 టీస్పూన్ నిమ్మరసం

';

తయారీ విధానం: ముందుగా ఈ టీని తయారు చేసుకోవడానికి ఒక చిన్న గిన్నెలో నీటిని మరిగించండి.

';

నీరు మరిగిన తర్వాత, దాల్చిన చెక్క ముక్కను వేసి, 2-3 నిమిషాలు ఉడికించాలి.

';

ఆ తర్వాత ఈ నీరు గోరు వెచ్చగా అయ్యేంత వరకు పక్క పెట్టుకోవాల్సి ఉంటుంది.

';

టీని ఒక కప్పులో పోసి, తేనె, నిమ్మరసం వేసుకుని బాగా కలుపుకుని తాగితే చాలు మంచి ఫలితాలు పొందుతారు.

';

VIEW ALL

Read Next Story