మధుమేహాన్ని నియంత్రించే అద్భుతమైన చట్నీ.. తప్పక ట్రై చేయండి!

Dharmaraju Dhurishetty
Nov 06,2024
';

కాకరకాయ చట్నీ తినడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయి.

';

ముఖ్యంగా కాకరకాయ చట్నీలో మధుమేహాన్ని నియంత్రించే గుణాలు ఉంటాయి.

';

అలాగే మధుమేహంతో బాధపడుతున్నవారు ప్రతి రోజు డైట్‌లో భాగంగా ఈ చట్నీ చేర్చుకుంటే రక్తంలోని చక్కెర పరిమాణాలు తగ్గుతాయి.

';

ముఖ్యంగా వయస్సు మళ్లిన వారు ప్రతి రోజు ఈ చట్నీని తీసుకుంటే మంచి ఫలితాలు పొందుతారు.

';

కాకరకాయ చట్నీ కావలసిన పదార్థాలు: కాకరకాయలు - 2, ఉల్లిపాయలు - 2, తగినంత ఎండుమిరపకాయలు

';

కావలసిన పదార్థాలు: వెల్లుల్లి రెబ్బలు - 4-5, శనగల పప్పు - 1/4 కప్పు, కొద్దిగా కారం పొడి, ఉప్పు - రుచికి తగినంత

';

కావలసిన పదార్థాలు: నూనె - 2-3 టేబుల్ స్పూన్లు, కరివేపాకు, జీలకర్ర, దాల్చిన చెక్క

';

తయారీ విధానం: కాకరకాయలను శుభ్రంగా కడిగి, వాటి చర్మాన్ని తొలగించి, సన్నగా తరుగుకోవాలి.

';

అలాగే ఒక కడాయిలో నూనె వేసుకుని వేసి వేడు చేసుకోవాల్సి ఉంటుంది.

';

ఆ నూనెలో జీలకర్ర, దాల్చిన చెక్క వేసి వేగించాలి. ఇందులోనే ఉల్లిపాయలు, వెల్లుల్లి రెబ్బలు వేసి బంగారు రంగు వచ్చేంత వరకు వేయించుకోండి.

';

ఇందులో రుచిని పెంచుకోవడానికి కాస్త వేరు శనగ నూనె కూడా వేసుకోండి.

';

అందులోనే వేయించిన ఉల్లిపాయల, వెల్లుల్లి, శనగల పప్పు మిక్సీ కొట్టుకొని వేసుకోండి.

';

ఆ తర్వాత తరుగు కోసిన కాకరకాయలు, ఎండుమిరపకాయలు, కారం పొడి, ఉప్పు వేసి బాగా వేపుకోవాల్సి ఉంటుంది.

';

ఇలా తయారు చేసిన చట్నీలోకి అన్ని పోపు దినుసులను వేసుకుని పోపు పెట్టుకోండి.

';

VIEW ALL

Read Next Story