మెంతి టీ.. డయాబెటిస్ వ్యాధిగ్రస్తులకు ఇది ఒక అమృతం..

Shashi Maheshwarapu
Nov 19,2024
';

మెంతులు డయాబెటిస్ వ్యాధిగ్రస్తులకు ఎంతో మేలు చేస్తాయి.

';

సాధారణ టీ కంటే మెంతి టీ ఆరోగ్యానికి చాలా మంచిది.

';

కావలసిన పదార్థాలు: మెంతి గింజలు లేదా మెంతి ఆకులు, నీరు, తేనె

';

ఒక టీస్పూన్ మెంతి గింజలను రాత్రిపూట నీటిలో నానబెట్టండి.

';

మరుసటి ఉదయం నీటిని పోసి, గింజలను మిక్సీలో నూరి పొడి చేసుకోండి.

';

మెంతి ఆకులను శుభ్రం చేసి, చిన్న చిన్న ముక్కలుగా తరిగితీసుకోండి.

';

ఒక కుండలో నీరు పోసి మరగబెట్టండి.

';

మరిగిన నీటిలో మెంతి, 2-3 నిమిషాలు మరిగించండి.

';

ఆ తర్వాత వడకట్టి ఒక కప్పులోకి పోసుకోండి.

';

రుచికి తగినంత తేనె కలుపుకోవచ్చు.

';

VIEW ALL

Read Next Story