ఉదయాన్నే ఈ దోస తింటే మధుమేహం పరార్..

Dharmaraju Dhurishetty
Nov 21,2024
';

కొంతమందిలో తరచుగా రక్తంలోని చక్కెర పరిమాణాలు పెరగడం తగ్గడం వంటి సమస్యలు వస్తాయి.

';

డయాబెటిస్ ఉన్న వారిలో ఎలాంటి ఆహారాలు తీసుకున్న రక్తంలోని చక్కర పరిమాణాలు ఒక్కసారిగా పెరిగి మధుమేహం విపరీతంగా పెరుగుతుంది.

';

డయాబెటిస్తో బాధపడేవారు హెల్తీ ఫుడ్స్ ఎక్కువగా తినడం చాలా మంచిది. అందులో భాగంగా అల్పాహారంలో పోషకాలు కలిగిన ఆహారం ఉండేటట్లు చూసుకోండి.

';

అల్పాహారంలో భాగంగా ప్రతిరోజు మధుమేహం ఉన్నవారు రాగి దోసను తీసుకుంటే అద్భుతమైన లాభాలు పొందుతారు.

';

ఈ దోసలో ఉండే కొన్ని మూలకాలు శరీర బరువును తగ్గించేందుకు కూడా ఎంతగానో సహాయపడతాయి.

';

రాగి పిండి దోసకు కావలసిన పదార్థాలు, తయారీ విధానాన్ని ఎప్పుడు తెలుసుకోండి..

';

కావలసిన పదార్థాలు: రాగి పిండి, బియ్యం పిండి, పెరుగు, ఉప్పు, నీరు, నూనె, ఉల్లిపాయ, కారం

';

తయారీ విధానం: ముందుగా ఒక పాత్రలో రాగి పిండి, బియ్యప్పిండి, పెరుగు, ఉప్పు వేసుకుని అన్నింటినీ బాగా కలుపుకోవాల్సి ఉంటుంది.

';

ఇలా కలుపుకున్న పిండిలో తగినంత జీలకర్ర వేసుకొని ఆ తర్వాత కొద్ది కొద్దిగా నీటిని పోస్తూ మృదువైన దోస పిండిలా కలుపుకోండి.

';

ఇలా కలుపుకున్న తర్వాత కనీసం 40 నిమిషాల పాటు పిండిని పక్కన పెట్టుకోవాల్సి ఉంటుంది.

';

ఆ తర్వాత స్టౌ పై నాన్ స్టిక్ పెనం పెట్టుకొని దానిపై గుండ్రని దోసలు వేసుకోండి. దోస రెండు వైపులా కాలిన తర్వాత పల్లి చట్నీతో సర్వ్ చేసుకోండి.

';

ఇలా తయారు చేసుకున్న దోసను అల్పాహారంలో భాగంగా తీసుకుంటే మధుమేహం ఉన్నవారికి బోలెడు లాభాలు కలుగుతాయి.

';

VIEW ALL

Read Next Story