రోజు ఉదయాన్నే ఈ ఇడ్లీలు తింటే మధుమేహం మటాష్..

Oct 20,2024
';

నిజానికి ఓట్స్ తో తయారు చేసిన ఇడ్లీలను తినడం వల్ల అనేక రకాల లాభాలు పొందుతారు. అందులో ఇవి పొట్టను ఆరోగ్యంగా ఉంచేందుకు కీలకపాత్ర పోషిస్తాయి.

';

ఓట్స్ ఇడ్లీలు తినడం వల్ల షుగర్ కూడా చాలావరకు కంట్రోల్ ఉంటుంది. కాబట్టి మధుమేహం ఉన్నవారు మస్ట్ ట్రై..

';

ఓట్స్ లో ఉండే గుణాలు బరువును నియంత్రించేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తాయి. కాబట్టి ఓట్స్ ఇడ్లీలను బరువు తగ్గే వారు కూడా తినొచ్చు.

';

మీరు కూడా ఇంట్లో చక్కగా ఓట్స్ ఇడ్లీలను తయారు చేసుకొని తినాలనుకుంటున్నారా? తప్పకుండా ట్రై చేయండి ఇలా..

';

కావలసిన పదార్థాలు: ఓట్స్ రవ్వ - 1 కప్పు, ఉప్పు - తగినంత, పెరుగు - 1/2 కప్పు, నీరు - అవసరమైనంత, నూనె - ఇడ్లీ పాత్రకు పూయడానికి

';

తయారీ విధానం: ముందుగా ఈ ఓట్ సీడ్లీలను తయారు చేసుకోవడానికి ఒక గిన్నెలో రవ్వ తీసుకొని దాదాపు 5 నుంచి 6 గంటల పాటు బాగా నానబెట్టుకోవాల్సి ఉంటుంది.

';

ఇలా ఓట్స్ రవ్వ బాగా నానిన తర్వాత అందులో మినప గుండ్లు వేసుకుని మిక్సీ కొట్టుకోవాలి. ఇడ్లీ పిండిలాగా మిక్స్ కొట్టుకుని మరో గంటసేపు పక్కన పెట్టుకోండి.

';

ఇలా రుబ్బుకున్న మిశ్రమంలోనే ఉప్పు పెరుగు కలిపి మరో 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాల్సి ఉంటుంది.

';

ఆ తర్వాత ఇడ్లీ పాత్రలకు నూనె లేదా నెయ్యి పూసి అందులో ఇడ్లీ బ్యాటర్ను ఫిల్ చేసుకోవాల్సి ఉంటుంది.

';

ఇడ్లీ బాటర్ ను ఫిల్ చేసుకున్న తర్వాత ఇడ్లీ కుక్కర్ లో పాత్రలను పెట్టుకొని 15 నుంచి 20 నిమిషాల పాటు లో ఫ్లేమ్ లో ఉడకనివ్వాలి.

';

ఇలా ఉడికిన ఇడ్లీలను కొబ్బరి చట్నీ లేదా పల్లి చట్నీ తో తీసుకుంటే రుచితో పాటు ఆరోగ్యాన్ని పొందుతారు..

';

VIEW ALL

Read Next Story