Snakes Sleep: పాములు ఏ సమయంలో బాగా నిద్రపోతాయో తెలుసా?

';

ఈ పాములు కనురెప్పలు ఉండవు కాబట్టి కనులు తెరిచి నిద్రపోతాయి

';

మనల్ని చూస్తున్నట్లే అనిపిస్తాయి మెదడు పనిచేయడం ఆగిపోతుంది

';

ఒక్కోసారి ఎక్కువ సమయం పాటు వి నిద్రపోతాయి

';

సాధారణంగా అయితే 16 గంటలు పాములు ప్రతిరోజు నిద్రపోతాయి

';

చలికాలంలో ఎక్కువగా నిద్రపోతాయి

';

ఒక్కో పాములు 22 గంటలు పాటు కూడా నిద్రపోగలవు

';

అయితే ముఖ్యంగా చలికాలంలో 8 నెలలు పాటు కూడా నిద్రపోయే పాములు ఉన్నాయి.

';

చెట్లపై పుట్టలో కొమ్మలపై బాగా నిద్రపోతాయి

';

పాములు రాత్రి సమయంలో ఎక్కువగా నిద్ర పోవు

';

VIEW ALL

Read Next Story