Lift vs stairs

ప్రస్తుతం అందరూ లిఫ్ట్ కి అలవాటు పడిపోతున్నారు. కానీ లిఫ్ట్ ఎక్కకుండా.. రోజు కేవలం 10 నిమిషాలు మెట్ల ఎక్కితే.. ఏం జరుగుతుందో తెలుసా?

Vishnupriya Chowdhary
Oct 24,2024
';

Weight loss

సాధారణంగా రోజు జిమ్ముకుపోవడం.. ఏదో ఒక ఎక్సర్సైజ్ చేయడం అందరికీ కుదరని పని.

';

Climbing Stairs benefits

అలాంటి బిజీ లైఫ్ ఉన్నవారు రోజు మెట్లు ఎక్కడం లాంటి ఒక చిన్న పని చేస్తే చాలు.. సులభంగా బరువు తగ్గొచ్చు.

';

Metabolism

రోజు మెట్లు ఎక్కడం వలన శరీరంలో మెటాబాలిజం చాలా వేగంగా పనిచేస్తుంది.

';

Digestion

తద్వారా ఎక్కువగా కేలరీలు ఖర్చవుతాయి. అంతేకాకుండా మనం తిన్న ఆహారం.. చాలా త్వరగా జీర్ణమవుతుంది.

';

Mental peace

ఆరోగ్యానికి కూడా మెట్ల పదం చాలా మంచిది అని.. పరిశోధనలు చెబుతున్నాయి. మెట్లు ఎక్కేటప్పుడు శరీరం ఆక్సిజన్‌ను ఎక్కువగా తీసుకోవడం వలన.. మెదడు వేగంగా పనిచేసి ఒత్తిడి తగ్గుతుంది.

';

Ortho pains

అన్నిటికన్నా ముఖ్యంగా రోజు మెట్లు ఎక్కడం ద్వారా పాదాలు, మోకాళ్ళ కీళ్లలో రక్తప్రసరణ మెరుగుపడుతుంది.

';

VIEW ALL

Read Next Story