Grey Divorce: గ్రే డైవర్స్‌ అంటే ఏంటో తెలుసా?

Renuka Godugu
Jul 25,2024
';

అభిషేక్ ఐశ్వర్యలు గ్రే డైవర్స్‌ తీసుకుంటారా?

';

ఇటీవల అభిషేక్ బచ్చన్ లైక్ చేసిన పోస్ట్ గ్రే డైవర్స్‌కు సంబంధించినది

';

ఈ పోస్ట్‌లో పగిలిన హృదయం, జంట వేర్వేరు దిశల్లో వెళుతున్నట్లు ఉంది.

';

సాధారణంగా ఒకరంటే ఒకరు ఇష్టపడని జంటలు రెండు మూడేళ్లలో విడాకులు తీసుకుంటారు

';

అయితే, గ్రే డైవర్స్‌ అంటే పెళ్లైన జంట 50 ఏళ్లకు దగ్గర్లో ఉన్నప్పుడు విడిపోతారు

';

పిల్లలు పెద్దయ్యే వరకు ఇలాగే విడిగా జీవిస్తారు.

';

వారి పిల్లలు ఓ స్థాయికి చేరుకున్న తర్వాత విడాకులు తీసుకుంటారు

';

దీన్నే గ్రే డైవర్స్‌ లేదా డైమండ్‌ డైవర్స్‌ అని కూడా పిలుస్తారు.

';

VIEW ALL

Read Next Story