Lemon Juice: నిమ్మరసం ఇలా తాగితే యమ డేంజర్..

Published by: Dharmaraju Dhurishetty | Jan 11, 2026

ప్రతిరోజు నిమ్మరసం తాగుతూ ఉంటారా? ఇలా తాగడం మంచిదేనా?

Published by: Dharmaraju Dhurishetty | Jan 11, 2026

నిజానికి అతిగా నిమ్మరసం తాగడం అంత మంచిది కాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

Published by: Dharmaraju Dhurishetty | Jan 11, 2026

అతిగా నిమ్మరసం తాగడం వల్ల ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి.

Published by: Dharmaraju Dhurishetty | Jan 11, 2026

ముఖ్యంగా అతిగా నిమ్మరసం తాగడం వల్ల అందులో లభించే సిట్రిక్ పళ్లకు రక్షణగా నిలిచే పొరను దెబ్బతీస్తుంది.

Published by: Dharmaraju Dhurishetty | Jan 11, 2026

అతిగా నిమ్మరసం ఉదయాన్నే తాగడం వల్ల పళ్ళు పూర్తిగా దెబ్బ తినే అవకాశాలు ఉన్నాయి.

Published by: Dharmaraju Dhurishetty | Jan 11, 2026

నిమ్మరసం అధికంగా తాగడం వల్ల కడుపులో మంట వంటి సమస్యలు కూడా రావచ్చు.

Published by: Dharmaraju Dhurishetty | Jan 11, 2026

ఈ రసం ఉదయాన్నే ఎక్కువగా ఖాళీ కడుపుతో తాగితే అల్సర్ వంటి సమస్యలు కూడా వస్తాయి.

Published by: Dharmaraju Dhurishetty | Jan 11, 2026

దీనిని ఎక్కువగా తాగడం వల్ల నోట్లో చిన్న చిన్న పుండ్లు వంటి సమస్యలు కూడా వస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

Published by: Dharmaraju Dhurishetty | Jan 11, 2026

ఉదయాన్నే ఈ రసాన్ని అతిగా తాగితే శరీరంలో డిహైడ్రేషన్ వంటి సమస్యలు కూడా రావచ్చు.

Published by: Dharmaraju Dhurishetty | Jan 11, 2026

VIEW ALL

Read Next Story