/telugu/photo-gallery/allu-konidela-family-dispute-over-allu-aravind-meets-to-pawan-kalyan-with-tollywood-producers-rv-145114 Pawan Allu Aravind: పవన్‌ కల్యాణ్‌ భేటీలో అనూహ్య పరిణామం.. అల్లు అరవింద్‌ ప్రత్యక్షం Pawan Allu Aravind: పవన్‌ కల్యాణ్‌ భేటీలో అనూహ్య పరిణామం.. అల్లు అరవింద్‌ ప్రత్యక్షం 145114
English Title (For URL): 
Easy and tasty methi Rice preperation in Telugu in five minutes vn
Image: 
Add Story: 
Image: 
Title: 
Tasty Methi Rice
Caption: 
అంతే ఎంతో రుచికరమైన వేడి వేడిగా మెంతి రైస్ రెడీ. ఇది ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది.
Image: 
Title: 
Methi Rice
Caption: 
అందులోనే సరిపడినంత ఉప్పు వేసుకోండి. ఇక తర్వాత ఉడికించిన అన్నాన్ని పైన మనం తయారు చేసుకున్న మిశ్రమంలో వేసి కలుపుకోవాలి.
Image: 
Title: 
Methi Rice in Telugu
Caption: 
మరోవైపు తురిమిన కొబ్బరిని తీసుకుని మిక్సీ జార్‌లో వేసి అందులోని.. పచ్చిమిర్చి, కొత్తిమీర తరుగు, జీలకర్ర వేసి మెత్తగా రుబ్బాలి. ఈ మిశ్రమాన్ని మనం ముందుగా చేసుకున్న బంగాళాదుంప ఫ్రై లో కలుపుకోండి.
Image: 
Title: 
Methi Rice
Caption: 
అనంతరం కొద్దిగా పచ్చి బఠానీలు వేసి 3 నుండి 4 నిమిషాలు ఉడికించాలి. దీని తర్వాత ఒక కప్పు మెంతి ఆకులు.. కొంచెం పసుపు వేసి ఉడికించుకోవాలి.
Image: 
Title: 
Tasty Rice
Caption: 
నూనె వేడయ్యాక అందులో ఆవాలు, జీలకర్ర వేసి వేగిన తర్వాత ఇంగువ.. అలానే ఒక తరిగిన బంగాళాదుంపను వేసి వేయించుకోవాలి.
Image: 
Title: 
Rice Varieties
Caption: 
మెంతి రైస్ తయారీ కోసం.. ముందుగా ఒక పాత్రను స్టౌ పైన పెట్టుకొని అందులో కొద్దిగా నూనె వేయాలి.
Image: 
Title: 
Tasty Methi Rice
Caption: 
ఎంతో రుచికరమైన మెంతి రైస్ తయారీ విధానం ఈరోజు తెలుసుకుందాం..
Authored By: 
Vishnupriya Chowdhary