Strong Bones : మీ ఎముకలు బలంగా ఉండాలంటే ఈ 6 రకాలు పదార్థాలు తినండి

Bhoomi
Nov 25,2024
';

బలమైన ఎముకలు

ఎముకలు బలంగా ఉండాలంటే సమతుల్య ఆహారం చాలా ముఖ్యం. ఎముకులను ఆరోగ్యంగా ఉంచుకునేందుకు కాల్షియం, విటమిన్ డి చాలా అవసరం

';

రోజుకు 700 మిల్లీ గ్రాములు

పెద్దలకు రోజుకు 700 మిల్లీగ్రాముల కాల్షియం తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. రోజూ పోషకాహారం తీసుకోవడం మంచిది.

';

అరటిపండు

అరటిపండులో మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. మెగ్నీషియం ఎముకలు, దంతాల ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఎముకలు బలంగా ఉండాలంటే రోజూ అరటిపండ్లను తీసుకోవడం చాలా మంచిది.

';

పాలకూర

కాల్షియం ఎక్కువగా ఉండే ఆకుకూరలు ఎముకలు, దంతాల ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఓ కప్పు ఉడకబెట్టిన పాలకూర తింటే శరీరానికి 25శాతం కాల్షియాన్ని అందిస్తుంది.

';

నట్స్

నట్స్ లోనూ కాల్షియం అధికంగా ఉంటుంది. ఎముకల ఆరోగ్యానికి అవసరమైన మెగ్నీషియం, ఫార్సరస్ లు కూడా ఇందులో ఉంటాయి. వయస్సు పెరిగేకొద్దీ ఎముకలు బలంగా ఉండాలంటే నట్స్ తినాలి.

';

పాలఉత్పత్తులు

పాలు, పెరుగు, చీజ్ వంటి ఉత్పత్తుల్లో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఎముకల బలానికి నిర్మాణానికి అత్యంత ముఖ్యమైన విటమిన్ ఓ కప్పు పాలు, ఓ కప్పు పెరుగు. వీటిని రోజూ తింటే కాల్షియం అందుతుంది.

';

నారింజ

ఆరేంజ్ జ్యూస్ శరీరానికి కాల్షియం, విటమిన్ డిని అందిస్తుంది. ఎముకలను బలంగా మార్చడంలో సహాయపడుతుంది. నారింజ జ్యూస్ క్రమం తప్పకుండా తీసుకుంటే ఎముకల సమస్యను తగ్గించుకోవచ్చు.

';

విటమిన్ డి

మనం తీసుకునే ఆహారంతోపాటు విటమిన్ డి సరైన మోతాదులో అందుతే ఎముకలు బలంగా ఉంటాయి. సూర్యరశ్మి నుంచి విటమిన్ డిని పుష్కలంగా పొందవచ్చు. ఉదయాన్నే ఎండలో నిల్చోవడం, నడవడం మంచిది.

';

VIEW ALL

Read Next Story